ప్రపంచ ఒలింపిక్ది నోత్సవం
యానం అఖండ భూమి వెబ్ న్యూస్అం :
తర్జాతీయ ఒలింపిక్ కమిటీని 1894లో స్థాపించిన రోజు జూన్ 23న జరుపుకుంటారు
1894 జూన్ 23న పారిస్‌లోని సోర్బోన్లో ఆధునిక ఒలింపిక్ క్రీడల పుట్టుక జ్ఞాపకార్థం 1948లో ఒలింపిక్ దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి మొదటి ఒలింపిక్ దినోత్సవాన్ని 23 జూన్ 1948 న జాతీయ ఒలింపిక్ కమిటీలు జరుపుకున్నాయి.
క్రీడలను ప్రోత్సహించడం మరియు క్రీడలను జీవితంలో అంతర్భాగంగా మార్చుకోవాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడం ఈ రోజు యొక్క లక్ష్యం. పోర్చుగల్, గ్రీస్, ఆస్ట్రియా, కెనడా, వెనిజులా మరియు బెల్జియం దేశాలు తమ తమ దేశాల్లో ఒలింపిక్ దినోత్సవాన్ని నిర్వహించాయి.
ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం యొక్క లక్ష్యం లింగం వయస్సు మరియు అథ్లెటిక్ సామర్థ్యం అనే వివక్ష లేకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడలలో పాల్గొనడాన్ని ప్రోత్సహించడం. వివిధ పద్ధతుల ద్వారా సాధారణ ప్రజల్లో ఆరోగ్యం మరియు క్రీడలపై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు.
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం



