ఈనెల 26న మనబడి నాడు నేడు పై సమావేశం
ఎంపీడీవో లాలం సీతయ్య
కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :
జూన్ 23 అల్లూరి జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నెల 26న మండల పరిషత్తు కార్యాలయంలోని సమావేశ మందిరంలో మనబడి నాడు నేడు , జగనన్న విద్యా కానుకపై సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో లాలం సీతయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం అతి ముఖ్యమైనది కావున మండలంలో ఉన్న అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని అలా హాజరు కాని వారి వివరాలను జిల్లా కలెక్టర్కు అందజేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేశారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



