గ్రామాలు పరిశుభ్రం గా ఉంచుకోవాలి

 

గ్రామాలు పరిశుభ్రం గా ఉంచుకోవాలి

చింతపల్లి ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ

కొయ్యూరు అఖండ భూమి జూన్ 23 వెబ్ న్యూస్ :

ఉయ్యూరు మండలం నల్గొండ పంచాయతీ పరిధిలోగల వై ఎన్ పాకల గ్రామంలో గ్రామస్తులంతా కలిసి గ్రామంలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను శుక్రవారం స్వచ్ఛందంగా తొలగించారు ఈ కార్యక్రమానికి గ్రామస్తులు ఆహ్వానం మేరకు చింతపల్లి ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురిస్తే సమయం కనుక వ్యాధులు రాకుండా ముందస్తుగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పిచ్చి మొక్కలను తొలగించడం చాలా మంచి కార్యక్రమం అని ఇతర గ్రామాల్లో కూడా ఇదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ పిఏ రాజు వీఆర్పీలు దేవుడు రాజు గంగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!