అభివృద్ధి చూసి 2024లో పట్టం కట్టండి పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి.

 

అభివృద్ధి చూసి 2024లో పట్టం కట్టండి పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి.

ఓర్వకల్లు రూరల్ అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఈరోజు హూస్సైనపురం గ్రామంలో నూతన ప్రారంభోత్సవంలో అభివృద్ధి చూసి 2024లో మాకే పట్టం కట్టండి అంటున్నా రాంభూపాల్ రెడ్డి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ సృజన, ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రెండు గ్రామ సచివాలయాలు, రెండు గ్రామ ఆర్.బి.కె భవనాలు సుమారు నాలుగు కోట్ల రూపాయలతో హుసేనాపురం గ్రామంలో ఈరోజు ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. టాయిలెట్స్ ను మరియు ఇండ్ల స్థలాలను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గ్రామ సర్పంచు, ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి, పిడి అమర్నాథరెడ్డి, జె డి ఏ మేడం, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మరియు హుసేనాపురం గ్రామ నాయకులు ప్రజలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!