ప్రోటకాలు పాటించండి టీడీపీ నాయకుల ధర్నా.
ఓర్వకల్లు రూరల్ (అఖండ భూమి) : ఈరోజు హూస్సైనపురం గ్రామంలో నూతన ప్రారంభోత్సవంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రెండు గ్రామ సచివాలయాలు, రెండు గ్రామ ఆర్.బి.కె లా భవనాల్లో కే.చిన్నమ్మ ఎంపీటీసీ పేరు శిలాఫలకం మీద తన పేరు వేయలేదని టిడిపి నాయకులు ధర్నాలు దిగారు ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి నీ అడ్డుకున్నారు. కలెక్టర్ సుజన కు వినతి పత్రం అందించారు.



