మెరుగైన వైద్యం అందించండి… ఎమ్మెల్యే

 

ఓర్వకల్లు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓర్వకల్లు గ్రామ ప్రజలకు, చిన్నారులకు, మెరుగైన వైద్యం అందించండి.

ఓర్వకల్ రూరల్ అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఓర్వకల్లు ఆసుపత్రిలో వాంతులు విరోచనాలతో చేరిన ఓర్వకల్ గ్రామస్తులను పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి బాధితులను పరామర్శించారు.  మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!