వైయస్సార్సీపి కార్యకర్తకు దేహశుద్ధి…
వెల్దుర్తి జూన్ 23 అఖండ భూమి వెబ్ న్యూస్ : క్రిష్ణగిరి మండలంలోని తొగడుచేడు గ్రామానికి చెందిన వైయస్సార్సీపి లీడర్ అయ్యన్న అనే వ్యక్తి క్రిష్ణగిరి మండలం అమ్మకు తాడు గ్రామంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి మహిళను అవమానపరిచే విధంగా ప్రవర్తించినందుకు గ్రామ ప్రజలు కలిసి వైఎస్ఆర్సిపి లీడర్ అయ్యన్నను అమకతాడు గ్రామంలో ఒక ఫోన్ కి మహిళ భర్త గ్రామ ప్రజలు కలిసి కరెంటు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసినట్లు సమాచారం.



