సీతారామరాజు దాడి చేసిన పాత పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన …ఎస్పీతుహిన్ సిన్హా

 

సీతారామరాజు దాడి చేసిన పాత పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన

…ఎస్పీతుహిన్ సిన్హా

రాజవొమ్మంగి, అఖండ భూమి 23 వెబ్ న్యూస్

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని రాజవొమ్మంగి పురాతన పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీతుహిన్ సిన్హా శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.

బ్రిటిష్ కాలం నాడు బ్రిటీషర్లు నిర్మించిన పోలీస్ స్టేషన్ను అప్పట్లో మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు దాడి చేసి ఆయుధాలు తీసుకు వెళ్లడం జరిగింది. సీతారామరాజు దాడి చేసిన పాత పోలీస్ స్టేషన్ను స్మారక చిహ్నంగా అభివృద్ధి పరుస్తామని ఎస్బి అన్నారు. ఈ పర్యటనలో రంపచోడవరంఏ ఎస్ పి జగదీష్ అడహల్లి, స్థానిక సీఐ షేక్ బాజీ లాల్, ఎస్సైలు గోపి నరేంద్ర ప్రసాద్, షరీఫ్, అడిషనల్ ఎస్ ఐ జాన్ బాబు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!