గురువారం యానంలో పర్యటించనున్న పుదుచ్చేరి రాజ్యసభ సభ్యుడు సెల్వ గణపతి.
యానం అఖండ భూమి వెబ్ న్యూస్ ‘
పుదుచ్చేరి రాజ్యసభ సభ్యుడు సెల్వగణపతి 29-6-23 గురువారం యానాం సందర్శించనున్నారు, ఉదయం 08:00 గంటలకు రాజమండ్రి విమానాశ్రయము నుండి నేరుగా రోడ్డు మార్గన ఉదయం 10:30 గంటలకు యానం ప్రభుత్వ అతిథి గృహం చేరుకుని అనంతరం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటలకు యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస
అశోక్ తో కనకాలపేట,దరియాలతిప్ప,సావిత్రి నగర్ గ్రామాలను పర్యటించనున్నారు. సాయంత్రం 6:00 గంటల నుండి ఎర్రాగార్డెన్ లో ఉన్న మిని జి.వి.యస్ ఫంక్షన్ హాల్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని సెల్వగణపతి ప్రసంగించనున్నారు.



