కర్నూలు జిల్లా వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో పేరకపోయినా చెత్తచెదారం పట్టించుకోని పంచాయతీ అధికారులు ఆంధ్ర బ్యాంక్ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త ను నడిరోడ్లో వేశారు. దీనికి కారణం పంచాయతీ అధికారులు సక్రమంగా సిబ్బందితో పని చేయించకపోవడమే ఎందుకు నిదర్శనమని తెలుపుతున్నారు. అదేవిధంగా మేజర్ గ్రామపంచాయతీ EO సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. విస్తరణ అధికారి ఇన్చార్జి ఉండగా ఆయనకు పని భారం ఎక్కువగా ఉండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ కి ఏర్పాటు చేసి పట్టణంలో పేరుకుపోయిన చెత్త చెదాలను త్వరితగతిన చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ పట్టణ ప్రజలు కోరుతున్నారు.