ప్రజలకు ఇబ్బందికరంగా రోడ్లపై చెత్త వేసిన వారి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వెల్దుర్తి పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ ముత్యాల శైలజ పేర్కొన్నారు. అదేవిధంగా చెత్తను రోడ్డుపై బహిరంగంగా వేయడం సరికాదని మండల కన్వీనర్ బొమ్మన రవి రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ స్థలంలో చెత్తను సొంత స్థలం వారే చేసుకోవాలని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి సుంకన్న, వైఎస్ఆర్సిపి పట్టణ కన్వీనర్ వెంకన్న నాయుడు, పత్తికొండ మార్కెట్ యార్డ్ కమిటీ మెంబర్ గట్టు హరీఫ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…