అభిషేకం నిర్వహించేందుకు వెండి పరికరాలు బహుకరణ.. వెల్దుర్తి జులై 03 అఖండ భూమి వెబ్ న్యూస్ :
స్థానిక జర్నలిస్టు కాలనీలోని సద్గురు సాయినాథ స్వామికి భక్తులు సోమవారం గురు పౌర్ణమి పురస్కరించుకొని సాయిబాబాకి వెండి విగ్రహం, ఆలయంలో కొలువైన స్వామి వారులకు అభిషేకం నిర్వహించేందుకు వెండి జల్లెడ, సాయినాధుడి కాళికి వెండి కడియం చేయించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు స్వామివారికి వస్త్రాలు అందించి ఆభరణాలను అందించారు. వెండి వస్తువులను చేయించిన దాతలు బృంగేశ్వర గోత్రం,. మహేష్ శాస్త్రి శ్యామలాదేవి దంపతుల కుమార్తెలు నిర్విజ్ఞ, త్రివిద్య ఆభరణాలను చేయించి స్వామివారి భక్తికి పాత్రులయ్యారు.
You may also like
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …



