జగనన్న సురక్షతో సమస్యల పరిష్కారం

 

జగనన్న సురక్షతో సమస్యల పరిష్కారం

11 రకాల సేవలు జగనన్న సురక్ష పదకంలో పొందండి ..

ఎంపీపీ వెంకటలక్ష్మి

రాజవొమ్మంగి అఖండ భూమి వెబ్ న్యూస్ :

రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన జగనన్న సురక్ష పదకంలో ఉచితంగా ఇచ్చే 11 రకాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ వెంకటలక్ష్మి అన్నారు. సోమవారం ఎంపిడిఓ యడగిరిశ్వరావు డిప్యూటీ తహసల్దార్ సత్యనారయణ , సర్పంచ్ బుసరి సత్యనారయణ, ముఖ్యఅతిథిగా ఎంపీపీ గోము వెంకటలక్ష్మి లు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా కిండ్ర సచివాలయం పరిధిలో కిండ్ర,కిర్రబు పంచాయితీ లకు సంంధించిన లబ్దిదారులుకు 800 రిక్వెస్ట్ లుకు సంబంధించి సర్టిికెట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అనంతరం ఎంపీపీ గోము వెంకటలక్ష్మి మాట్లాడుతూ మండలంలోని ఏ పంచాయితీ లో జరగని అభివృద్ధి సంక్షేమం మన సచివాలయం పరిధిలో జరిగిందని. జగనన్న నవరత్నాలు పదకలు అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, కాపు నేస్తం,విద్య దీవెన,వసతి దీవెన, పింఛన్లు, 0 వడ్డీ, ఆసరా డైరెక్ట్ బెనిపిసిరి ట్రాన్స్ఫర్ మీ అకౌంట్ లోకి ఈ నాలుగు సం లలో 4కోట్ల 38లక్షలు పంపిణీ చేయడం జరిగిందని అలాగే నాన్ లో 136 మందికి 300 ఏకరాల కొండపోడు పట్టాలు ఇవ్వడం జరిగిందని,2 సం 130 కింటలు వరి విత్తనాలు పంపిణీ చేయడమే కాకుండా అలాగే ప్రతి నెల 12 టన్నులు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాం అని, ఇక అభివృద్ధి గురుంచి చెబితే ప్రతి గడప గడపకు మన ప్రభుత్వం,ఎమ్మెల్యే గ్రాంట్ nregs పదకల ద్వారా ప్రతి ఊర్లో సీసీ రోడ్లు, లో వాటర్ టాంక్,లు నాడు నేడులో స్కూల్ అభివృధి, సుమారు 4 కోట్లు రూపాయలు ఖర్చు చేసి, త్వరలో ముంజవరప్పడు వద్ద 3.5 కోట్లు తో బ్రిజ్ అండ్ రోడ్లు ప్రతి ప్రతిపాదనలు పంపడం జరిగిందని కావున ప్రజలు అందరూ ఈ అభివద్ధి సంక్షేమం గుర్తించి కోవలని తెలియచేశారు, ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ, కన్వీనర్ మురళి, కొప్షన్ ఎంపీటీసీ a కామేష్ పరిశీలించారు. వార్డు మెంబర్లు, సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!