వాతంగి పంచాయితీ లో వైద్య శిబిరం
డాక్టర్,.యామినిప్రియ
రాజవొమ్మంగి అఖండ భూమి జులై 3
రాజవొమ్మంగి మండలంలోని వాతంగి పంచాయతీ ఓకుర్తీ, బట్టావారి వీధి గ్రామాలలో మెడికల్ క్యాంపు నిర్వహించారు అనంతరం గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులకు బాలింతలకు గర్భిణీ స్త్రీలకు వేసవి కాలం పట్ల జాగ్రత్తలు పై అవగాహన కల్పించారు అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి జనరల్ మెడిసిన్ అందించడం జరిగింది వేసవి ఎండలు ఎక్కువ కావడంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వడదెబ్బ తినకుండా ఉండటం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు నీరు మజ్జిగ ఒరిస్సాల్ గ్లూకోస్ కొబ్బరినీళ్లు తదుపరి సేవించాలని వారికి వివరించారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ మళ్లీ గ్రామాల్లో విగ్రహం పిస్తుంది ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించి మాస్కులు శానిటైజర్లు బయటికి వెళ్లినప్పుడు తీసుకోవాలని తెలిపారు . ఈ కార్యక్రమం లో జడ్డంగి పీహెచ్ సీ వైద్యులు డాక్టర్ ,యమినిప్రియ ,వాతంగి సర్పంచ్ బిమిరెడ్డి సుబ్బలక్ష్మి,ఉపసర్పంచ్ రాళ్ళగడ్డ.అర్జున్, వైస్ ఎంపీ జుర్రా రాజేశ్వరి జాన్ బాబు, భవాని, నాగేశ్వర రెడ్డి, కంచెం.శామ్యూల్ .లీలావతి, ఆశా వర్కర్లు మల్లీశ్వరి,లోవకుమారి,చంద్రకళ,బాలమ్మ,వాలెంటీర్స్ అర్జున్,వెంకటలక్ష్మి, తిమోతి, గ్రామపెద్దలు,. రాజు బాబు, కతనపల్లి.రాంబాబు, కోపూరి.అంజి పాల్గొన్నారు. కుడుముల.రాజుబాబు సిబ్బందికి భోజన ఏర్పాట్లు గ్రామస్తులు తెలిపారు



