కొత్త అంబులెన్స్ మంజూరు

 

అఖండ భూమి వెబ్ న్యూస్ :

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం 108 అంబులెన్స్ కొత్తగా మంజూరైనట్లు పాత అంబులెన్స్ స్థానంలో కొత్త 108 అంబులెన్స్ మంజూరైనట్లు అరబిందో సంస్థ జోనల్ మేనేజర్  చంద్రమౌళి తెలిపారు అలాగే అరబిందో సంస్థ జోనల్ సర్వీస్ ఇంజనీర్ యుగంధర్  తెలిపారు అలాగే కర్నూలు జిల్లా మేనేజర్  నవీన్ కుమార్ మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలో ప్రజలు ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా 108 కి ఫోన్ చేయమని తెలిపారు ఈ 108 అంబులెన్స్ ప్రజలకు వెల్దుర్తి మండలం లో అందుబాటులో ఉంటుందని తెలిపారు అలాగే 108 సిబ్బంది ఉస్మాన్ భాష మాట్లాడుతూ పైలట్ యూనిస్ భాష అలాగే 108 సిబ్బంది టెక్నీషియన్లు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!