Rahul Gandhi: కూలీగా మారిన కాంగ్రెస్ అధినేత.. పొలంలో నాటు వేస్తూ రాహుల్ గాంధీ..
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వం తిరస్కరణతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. సామాన్యులను కలుసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు..
అతడుఈ మధ్య ట్రక్ డ్రైవర్ల జీవితాలను దగ్గరి నుండి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ రైతుల మధ్యకు చేరుకున్నారు. శనివారం హర్యానాలోని సోనిపట్‌లో వరి నాట్లు వేస్తున్న రైతుల మధ్యకు రాహుల్ గాంధీ వెళ్లారు. రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపిన రాహుల్, వారితో కలిసి వరి నాట్లు కూడా వేశారు. రాహుల్ వరి నాటుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



