మిధున రెడ్డిని కలిసిన కోటనందూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులు..
కోటనందూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :
కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సిపి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన లోక్ సభ సభ్యుడు, ప్యానల్ స్పీకర్ మిధున రెడ్డి ని కోటనందూరు మండల అధ్యక్షుడు లగుడు శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లంక ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మండలంలో పార్టీ స్థితిగతులను స్థానిక పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత సమక్షంలో మిధున రెడ్డికి వివరించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



