యానం పోలేరమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు సారె సమర్పణ.
యానం అఖండ భూమి గ్రామ-దేవతలు వెబ్ న్యూస్ :
గ్రామస్థులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాల నుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపు కాస్తూ ఉండే దేవతలు పోలేరమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్లు.
ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం మన యానం గ్రామ-దేవతల యిన మాలక్ష్మమ్మ, పోలేరమ్మ దేవతలకు యానం వాసవి వనితా క్లబ్ వారు సారె సమర్పించడం జరిగింది. దీనికి సుమారుగా 200 మంది మహిళలు హాజరయ్యి ప్రతి ఒక్కరు అమ్మవారికి పిండి వంటలు సమర్పించారు,ఆ పిండి వంటలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు, ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ చింతలపూడి సర్వలక్ష్మి,
సెక్రటరీ బొండాడ కాశి అన్నపూర్ణ,
ట్రెజరర్ దంగేటి మణి జ్యోతి, తదితరులు పాల్గొని యానం గ్రామ-దేవతలైన పోలేరమ్మ-మహాలక్ష్మి అమ్మవార్లకు సారె సమర్పించారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



