ఆశ్రమ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన సహాయ గిరిజన సంక్షేమ అధికారిణి

రాజవొమ్మంగి అఖండ భూమి 13 వెబ్ న్యూస్
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ
రాజవొమ్మంగి మండలంలోని బాలికల పాఠశాల రాజవొమ్మంగి,బాలికల పాఠశాల సింగంపల్లి,బాలికల పాఠశాల జడ్డంగి పాఠశాలలను సహాయ గిరిజన సంక్షేమ అధికారిణి శ్రీమతి. యమ్.హాసిని ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, మెనూ ప్రకారం ఆహారాన్ని వేడిగా విద్యార్థులకు వడ్డించాలని వార్డెన్ లను ఆదేశించడం జరిగింది. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి నైపుణ్యాలను పరీక్షించడం జరిగింది. అదేవిధంగా పాఠశాల రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!

