ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష..
గుంటూరు: రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చే శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సమీక్ష చేపట్టనున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గనులు, ఎక్సైజ్ ఈ జాబితాలో ఉన్నాయి..
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ భేటీకి సంబంధిత శాఖల మంత్రులు, ఆయా విభాగాల అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అధికారులకు సీఎం జగన్ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



