మణిపూర్ ఘటనపై గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు
కొవ్వెత్తులతో నిరసన

అల్లూరి జిల్లా రంప చోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి అఖండ భూమి జూలై 23
మణిపూర్ గిరిజన మహిళలపై జరుగుతున్న దాడులను ఆపే విధముగా హింసను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని గిరిజన రాష్ట్ర అధ్యక్షులు లోతారామారావు డిమాండ్ చేశారు
గిరిజన సంఘం సెంట్రల్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ యుటిఎఫ్ ప్రజా సంఘాలు రాజవొమ్మంగి 99 క్వార్టర్స్ నుండి అల్లూరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో బి గుప్తా తాటితూరు శ్రీను తురంగి కృష్ణ వెంకటలక్ష్మి రమేష్ పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


