పోలేరమ్మ తల్లి కొలుపులకు విరాళం
బాపట్ల నియోజకవర్గం నాయకులు గాదె మధుసూదన్ రెడ్డి
బాపట్ల జిల్లా ఇంచార్జ్ జూలై 23 అఖండ భూమి వెబ్ న్యూస్
బాపట్ల రూరల్ సుబ్బారెడ్డిపాలెంలో పోలేరమ్మ కొలుపులు సందర్భంగా ప్రత్యేక పూజలు లో పాల్గొన్న వైయస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గం నాయకులు గాదె మధుసూదన రెడ్డి ఈ సందర్భంగా పోలేరమ్మ వారి ఆలయానికి 25,000/- రూపాయలు విరాళం అందజేసిన గాదె మధుసూదన రెడ్డి



