గ్రామస్తులు ఘన స్వాగతం
ఇమ్మడిశెట్టివారి పాలెం కొలుపుల్లో అన్నం సతీష్ ప్రభాకర్.
బాపట్ల జిల్లా ఇన్చార్జి జులై 23 అఖండ భూమి వెబ్ న్యూస్ :
బాపట్ల పట్టణం ఇమ్మడిశెట్టి వారి పాలెం లో జరుగుతున్న అమ్మవారి కొలుపులకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు కొలుపులలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.



