అల్లూరి జిల్లా జి. మాడుగుల మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి లకే రామకృష్ణ గ్రామంలో పర్యటన

 

అల్లూరి జిల్లా జి. మాడుగుల మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి లకే రామకృష్ణ గ్రామంలో పర్యటన

పాడేరు నియోజకవర్గం ఇంచార్జి గిడ్డి ఈశ్వరి గెలుపే లక్ష్యం గా గ్రామంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి లకే రామకృష్ణ జోరుగా ఓటర్ వెరిఫికేషన్ పర్యటన

గెమ్మెలి బారు, చెరువుబంధ, బంగారుబుడ్డీ గ్రామంలో రోడ్డు సదుపాయాలు లేక సరియైన వైద్యం అంధకారంలో గ్రామస్తులు గ్రామాలలోనే ఉండి పోతున్నరు అని

మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి లకే రామకృష్ణ మాట్లాడారు, 2019 ఎన్నికలు ముందు గిడ్డి ఈశ్వరి MLA గా ఉన్నప్పుడు మగతపాలెం నుండి గానుగురోలు వరకు తారు రోడ్డు మంజూరు చేశారు, మళ్ళీ గిరిజన ప్రాతం లోఅభివృద్ధి రావాలి అన్న గిడ్డి ఈశ్వరి MLA గెలిపించు కుంటే మా బ్రతుకులు మారుతుంది అని గ్రామస్తులు చర్చించి కుంటున్నాము అని తెలియజేసాము, వితంతువు, ముసలి పెన్షన్ అప్లై చేసుకున్న వారికీ కూడా నెలలుగా గడుస్తున్నా రావటం లేదు అని గ్రామస్తులు వ్యక్తి పరిచ్చారు 45, సంవత్సరం ఉంటే పెన్షన్ వస్తుంది అన్నారు ఎవ్వరికి ఇచ్చిన దాకలు లేదు ఆరోపణలు చేస్తున్నాము,

మా గెమ్మెలి బార్ గ్రామంలో వాలంటీర్ సుమారు 13 కిల్లో మీటర్ పైనదూరం ఉంటుంది మా గ్రామంలో వాలంటీర్ గ్రామంలో రాకపోకలు సరిగా లేదు అని సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుండి లబ్ధిదారులుకు అందలేక ఇబ్బందులు పడుతున్నారు,తెలియ జేశారు పాల్గొన్నావారు కొర్ర నరసింగరావు కొర్ర సత్తిబాబు

కొర్ర వెంకటరావు పాంగి గణేష్ శ్రీరాములు(గృహ సారధి)

కొర్ర సోమేశ్ (గృహ సారధి)తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!