ఓర్వకల్ ఎస్ఐ సిహెచ్ మల్లికార్జున కు ఘనంగా వీడ్కోలు.
అలాగే కొత్త ఎస్ఐ రాజారెడ్డి కీ ఘనంగా స్వాగతం పలికిన ఓర్వకల్ ప్రజలు.
ఓర్వకల్ రూరల్ (అఖండ భూమి) : జూలై 23 ఈరోజు ఓర్వకల్లులో ఎస్ఐ సిహెచ్ మల్లికార్జున వీడుకోలు పార్టీకి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని ఎస్ఐ సిహెచ్ మల్లికార్జున చేసిన సేవలను గుర్తు చేస్తూ మల్లికార్జున ఓర్వకల్ స్టేషన్లో చేసిన సేవలు తనకిప్పుడు మెమరీగానే ఉంటాయని కొనియాడారు. అలాగే ఆయన స్థానంలో వచ్చినటువంటి కొత్త ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రాజారెడ్డి నీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నేను మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను మల్లికార్జున గారి లాగానే మీరు కూడా లాండ్ ఆర్డర్ ని సక్రమంగా నడపాలని, అసాంఘిక కార్యక్రమాలను చేసేవారిని, గంజాయి తీసుకునే వారిని అమ్మేవారిని, అలాగే పాన్ పరాకులు, గుట్కాలు, నాటు సారా పేకాట రాయలపై కొరడ దూర్పాలని కోరారు ఇవన్నీ జరగకుండా చూడాలని ఎస్సై రాజా రెడ్డి గారిని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి కోరడమైనది దీనికి సహాయ సహకారాలు నేను మీకు ఎల్లవేళలా తోడుంటానని హామీ ఇచ్చారు చట్టం ఏదైతే ఉందో చట్టం తన పని తను చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓర్వకల్ సర్పంచు అనూష, ఎంపీపీ తిప్పన, జడ్పిటిసి రంగనాథ్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఉలిందకొండ ఎస్సై, కనమడకల తిక్కలి వెంకటేశ్వర్లు, మరియు ఓర్వకల్లు మండలంలోని ప్రజలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మండలంలోని నాయకులు, ప్రాతికేయలు, పాల్గొని ఘనంగా సిహెచ్ మల్లికార్జున ను సాగనంపారు అలాగే కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ రాజారెడ్డి 2014 బ్యాచ్ లొ ఎస్ఐ గా సెలెక్ట్ అయిన రాజారెడ్డి ఫస్ట్ పోస్టింగ్ వెలుగోడులో చేసి వెలుగోడు నుంచి, మాధవరం బదిలీపై వెళ్లి, మాధవరం నుంచి, కోసిగి వెళ్లి కోసిగి నుంచి ప్రస్తుతం ఓర్వకల్ లో చార్జి తీసుకున్నారు.



