గ్రామ దేవత కొలుపులు ప్రారంభం
గ్రామం అంతా ఒకటై గ్రామ పెద్దల సహకారంతో జరుగు మహోత్సవం ఆంధ్రప్రదేశ్ బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలో గణపవరం గ్రామ దేవత ఉర్లమ్మ తల్లి కొలుపులు మహోత్సవంబా పట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరం గ్రామ దేవత ఉర్లమ్మ తల్లి కొలుపులు, ఈ కొలుపులు ఊరంత ఒక్కటై జరిపించే కొలుపులు. అంతే కాదు ప్రతి అయిదు సంవత్సరాలకి ఒక్కసారి వస్తాయి. అదికాక నియోజకవర్గంలోనే ఎక్కువ రోజులు జరిగే కొలుపులు కూడా. అయితే గ్రామం మొత్తం కూడా పండగ వాతావరణం కావడం గ్రామ ప్రజలు చాలా ఆనందదాయకం జై ఉర్లమ్మ తల్లి ,జై జై ఉర్లమ్మ తల్లి
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



