కార్గిల్ యుద్ధం,
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో 1999 మే నుండి జూలై వరకు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగింది కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ధర్మం కోసం అంతిమ త్యాగం చేసిన భారత సైనికుల ధైర్యసాహసాలు మరియు పరాక్రమాలకు నివాళులు అర్పించేందుకు ప్రతి సంవత్సరం జూలై 26న దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటారు.
24వ కార్గిల్ విజయ దివస్సం దర్భంగా (26-07-2023, బుధవారం) దేశం కోసం ధర్మం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి భరతమాత సేవలో దేశ ప్రజల రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన వీర జవానులకు* మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ……🙏🏻
దేశం కోసం ధర్మం కోసం 527 వీర జవాన్ల బలిదానం😭 (26-07-1999, సోమవారం) ఎన్నటికీ మరువలేనిది.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి



