ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద.

 

అమరావతి సీతానగరం

ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి పొరలుతున్న వాగులు. మునేరు, బుడమేరు,పాలేరు నుంచి కృష్ణా నదికు చేరు తున్న వరద నీరు. బ్యారేజ్ 70 గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తివేసిన అధికారులు 51 వేల940 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల నది తీర దిగువ ప్రాంతం లో నివసించే వారిని అప్రమత్తం చేసిన రెవిన్యూ అధికారులు.

Akhand Bhoomi News

error: Content is protected !!