మణిపూర్ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. క్రైస్తవ  సంఘాలు , ముస్లిం సంఘాలు డిమాండ్

మణిపూర్ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. క్రైస్తవ

సంఘాలు , ముస్లిం సంఘాలు డిమాండ్

అల్లూరి జిల్లా డివిజన్

రాజవొమ్మంగి అఖండ భూమి జూలై వెబ్ న్యూస్ :

రాజవొమ్మంగి మండల క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో

జులై 26 మంగళవారం గాంధీ బొమ్మ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు

అల్లూరి సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి మే 3 వా తారీకు మహిళలపై జరిగిన మానభంగాలు మహిళలను వివస్త్రీలు చేసి ఊరేగించారు

ఇంటర్నెట్ బంద్ చేసి బయట ప్రపంచానికి తెలియకుండా చేశారు అని ఆలీ ప్రసంగించారు

క్రైస్తవ సంఘాలు మణిపూర్ ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అని నరేంద్ర మోడీ దీనిపై సమాధానం చెప్పాలని అని అన్నారు

ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల సంఘాలు సంఘ పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!