ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి.. ఈ రోజు మధ్యాహ్నం నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్షాలు మొదలవనున్నాయి.. రానున్న 3 రోజులు విస్తారంగా వర్షాలు అలాగే కొన్నిచోట్ల భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.. ఇక ఈ రోజు రాయలసీమలో వర్షాలు ఎక్కువగా ఉండనున్నాయి.. ఇవాళ రాత్రి, రేపు తెల్లవారు జామున కోస్తాంధ్రలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి..మే 1, 2 తేదీలలో ఎక్కువ చోట్ల భారీ ఉరుములు మెరుపులు పిడుగులు వడగండ్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంది.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


