RTC Bus | భద్రాచలంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బొగ్గులారీ.. గాయపడిన 43 మంది..
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చుంచుపల్లి (Chunchupally) మండలం రుద్రాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ (Lorry) అదుపుతప్పి ఆర్టీసీ బస్సును (RTC Bus) ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 43 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కొత్తగూడెం దవాఖానకు తరలించారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



