కొయ్యూరు అఖండ భూమి ఏప్రిల్ 30 అల్లూరు జిల్లాసిం హాచలం అప్పన్న శ్రీ వరహా నరసింహస్వామి దర్శించుకున్న అరుకుఎంపీ జి మాధవి ఆమె భర్త నేను చేయటం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కే శివప్రసాద్ శనివారం దర్శించుకున్నారు ముందుగా సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి సింహాద్రి అప్పన్న స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాదం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను ఎంపీ దంపతులకు అందజేశారు అలాగే ఎంపీ దంపతులు ఇరువురు తప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు మహేష్ బాబు ఆలయ అధికారులు పాల్గొన్నారు
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


