అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ పెద్దపల్లి జిల్లా నూతన కమిటి

 

పెద్దపల్లి ఏప్రిల్ 30: ఈ రోజు ఆదివారం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ పెద్దపల్లి జిల్లా నూతనంగా జిల్లా కమిటీ మార్పిడి చేయడం జరిగినది అని రాష్ట్ర ఇ సి మెంబర్ బూతం రాజేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో చండపల్లి గ్రామ శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ పెద్దపల్లి జిల్లా కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రకటించారు. అధ్యక్షులుగా తోట రామ్మూర్తి, ఉపాధ్యక్షులుగా గర్రేపెల్లీ రాజు, ప్రదాన కార్యదర్శిగా జనగామ తిరుపతి, జాయింట్ సెక్రటరీగా పర్శ రామస్వామి, ట్రెజర్ గా రౌతు శ్రీనివాస్ , సెంట్రల్ మెంబర్ గా ముదం సంపత్, జిల్లా పి ఆర్ ఓ గా తిరుమల చారి మెంబెర్స్ గా జేజెళ్ళ శ్రీకాంత్, మంద సతీష్, లక్కం రమేష్, పెర్క మల్లేశం, పెగడ శ్రీనివాస్, సదానందం, చిందం చంద్ర శేఖర్, రమేష్ తదితరులను ఎన్నుకున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!