డాక్టర్ తరుణ్ ఆదేశాల మేరకు పశువులకు ( బి క్యూ) వ్యాక్సిన్
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి అఖండ భూమి జులై 28
తంటికొండ గ్రామ పంచాయతీ పరిధిలో
గింజర్తి, గ్రామంలో
డాక్టర్ తరుణ్ ఆదేశాల మేరకు
సర్పంచ్ ఆవూరి సుబ్బలక్ష్మి అధ్యక్షతన
జబ్బవాపు ఆవులకు దూడలకు ఎద్దులకు (బి క్యూ ) వ్యాక్సిన్ ముందస్తు చర్యలో భాగంగా వ్యాక్సిన్ వేయడం జరిగింది,
సుమారు ఈ వ్యాక్సిన్ 47 పశువులకు వేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తంటికొండ సర్పంచ్ ఆవూరి సుబ్బలక్ష్మి
తంటికొండ పశుసంవర్ధక శాఖ సహాయకులు, కిషోర్
జెకె ట్రస్ట్ వంశీ వాలంటీర్స్ రాజేశ్వరి, శ్రీను,
గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు….



