వరదబాధితులకు భోజనాల ఏర్పాట్లు
అంబేద్కర్ కోనసీమ జిల్లా,కాట్రేనికోన మండలం అఖండ భూమి
వరద ప్రభావితం అయిన పల్లిపాలెం, పల్లంకుర్రు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం బాధితులకు భోజనాలు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ వి.వి.వి.సత్యనారాయణ పర్యవేక్షణలో రుచికరమైన వంటకాలు అందించారు.తహసీల్దార్ స్వయంగా వాటిని రుచి చూసారు.ఇదే విధంగా వంటలు చేసి బాధితులకు అందించాలని క్రింద స్థాయి సిబ్బందిని ఆదేశించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



