గర్భిణీ స్త్రీలకు బాలింతలకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం సిడిపిఓ లక్ష్మీదేవి

 

 

గర్భిణీ స్త్రీలకు బాలింతలకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం సిడిపిఓ లక్ష్మీదేవి

 

 

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలంలోని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు టేక్ హోమ్ రేషన్ కార్యక్రమం నూతనంగా ప్రారంభించడం జరిగిందని గూడెం కొత్త వీధి ఐ సి డి ఎస్ సిడిపిఓ లక్ష్మీదేవి తెలిపారు ఈ మేరకు గూడెం కొత్త వీధి మండలంలోని రింతాడ గ్రామపంచాయతీ ఊబ పొలం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని సిడిపిఓ లక్ష్మీదేవి తెలిపారు

 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అదేసాల మేరకు గర్భిణీలకు బాలింతల సౌకర్యార్థం వారి ఇంటికే స్వయంగా పౌసికాహార కిట్లను పంపిణీ చేసే కార్యక్రమం రూపొందించాలని దానిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా నేరుగా గర్భిణీ స్త్రీలు బాలింతలకు అందించే విధంగా చర్యలు చేపట్టామని ఇకపై గర్భిణీ స్త్రీలు బాలింతలు ఎవరైనా జరుగుతుందన్నారు

 

నూతనంగా ప్రారంభించిన అంగన్వాడీ కేంద్రంలో గూడెం కొత్త వీధి జడ్పిటిసి కిముడు శివరత్నం ఎంపీపీ బోయిన కుమారి మండల ఉపాధ్యక్షులు ఆనందరావు దేవుడు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పోషక ఆహార కిట్లను పంపిణీ చేయడం ద్వారా ఈ పథకాన్ని మండలంలో ప్రారంభించామని ఐసిడిఎస్ సిడిపిఓ లక్ష్మీదేవి తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!