రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల నిధులపై వదిన రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా క ధర్నా…

 

రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల నిధులపై. సర్పంచులకు కేటాయించే విధంగా వారికి అండగా న్యాయం జరిగేలా 10 న రాష్ట్రవ్యాప్తంగా

భారతీయ జనతా పార్టీ ధర్నా.

బోండ్ల చిరంజీవి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురందేశ్వరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి అందించినటువంటి 14 మరియు 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీల అభివృద్ధికి తిరిగి చెల్లించాలని సర్పంచులకు న్యాయం జరిగేలా భారతీయ జనతా పార్టీ ఈనెల 10వ తారీఖున రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ అరకు పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షులు బోoడ్ల చిరంజీవి తెలియజేశారు . సర్పంచులకు ప్రజల ఆమోగ్యముద్ర వున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి శని గా అవతరించి వెంటాడడం వల్ల గ్రామ పంచాయతీల అభివృద్ధి చేయలేకపోతున్నామని దానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన పంచాయతీ అభివృద్ధి నిధులను దారి మళ్లించడం వల్ల ఏమి చేయలేని నిస్సహాయస్థితి లో మిగిలి పోయామని ఆవేదన చెందుతున్నా సర్పంచులు కు బరోసా గా అండగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయించిందని . ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులు రాష్ట్రంలో దోపిడీ కాబడ్డ పంచాయతీ అభివృద్ధి నిధులు ప్రభుత్వం మెడలు వంచైనా సరే సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అందించేలా చేస్తామని అందుకు ప్రతి సర్పంచ్ వారి కోసం చేసే ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలిపితే రాష్ట్ర ప్రభుత్వంలో వణుకు పుట్టించవచ్చని భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుoది . పంచాయతీ నిధులు తిరిగి ఇవ్వాలని సీఎం అడిగినందుకు స్పందించకుండా సీఎం ఇళ్లు ముట్టడి కార్యక్రమంలో విజయవాడలో సొంత పార్టీ నేతలనే అడ్డుకుని అరెస్టులు చేయించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎమ్మెల్యే మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు జట్టుకట్టి

వుట్టికొట్టి ఒడిసిపట్టి కూడబెట్టి ప్రజల సొమ్మును గదుల్లో దాచిపెట్టి పనికిరాని పథకాలతో ప్రజలకు మెరుగులు అద్దుతున్నారు అందుకు గెలిపించినoదుకు మంచి చేయలేక ప్రజలకుఅడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక

మౌనంగా ఉన్న సర్పంచ్ లు ఎన్నాళ్లు మౌనంగా ఉన్న రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం పోదుఆన్నట్టు మీకు ఈ యొక్క శనిపీడ వదలదు ఆ యొక్క శనిపిడకు భారతీయ జనతా పార్టీ శాంతిచేకుర్చా బోతుంది అందులకు 10 తారీకు ధర్నాను సర్పంచులు మద్దతు తెలిపి విజయవంతం చేద్దామని చిరంజీవి కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!