వరద బాధిత విలీన మండలాలలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలు
అల్లూరి జిల్లా రంపచోడవరం/ గూడెం కొత్త వీధి (అఖండ భూమి) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు . నారా. చంద్రబాబు నాయుడు అదేశాల మేరకు విలీన మండలాల వరద బాధిత ప్రాంతాల్లో మాజీ ఉప ముఖ్య మంత్రి మాజీ హోం మంత్రి శ్రీ. నిమ్మకాయల. చిన్నారాజప్ప జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల. నెహ్రు , అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి. రామకృష్ణ రెడ్డి రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి వంతల. రాజేశ్వరి , మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి. వెంకటేశ్వరరావు , మాజీ ఎమ్మెల్యే చిన్నం. బాబు రమేష్ చింతూరు శబరి ఒడ్డు బాధితుల సమస్యలు అడిగితెలుసుకున్నారు, ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు. ఇల్లా. చిన్నరెడ్డి , మాజీ మండల అధ్యక్షులు . ఎండీ. జహంగీర్ , మాజీ మండల అధ్యక్షులు ఓబీలనేని. రామారావు చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి మల్లెల్లి. వెంకటేశ్వరావు , మహిళా నాయకులు శ్రీమతి . మంగవేణి , మోతుగూడెం ఎంపీటీసీ సభ్యులు వేగి. నాగేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..