కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ ట్రైనీ ఐపీస్ అధికారి దేవేంద్ర కుమార్ ను మచిలీపట్నం కలెక్టరేట్ ఆమె ఛాంబర్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.. దీంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా అంత హాట్ టాపిక్ గా మారింది.