అఖండ భూమి సూర్యాపేట జిల్లా కోదాడ.అనంతగిరి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు మొత్తం 1700 వందల దరఖాస్తులు వచ్చినట్లు మండల రెవెన్యూ అధికారి సీనియర్ అసిస్టెంట్ జానకిరామిరెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో ని వివిధ గ్రామాల నుంచి గృహలక్ష్మి పథకానికి లబ్ధిదారులు ముమ్మరంగా దరఖాస్తులు చేసుకున్నారని వారన్నారు ప్రతి రోజు నుండి అనంతగిరి తాసిల్దార్ కార్యాలయం గృహలక్ష్మి పథకం లబ్ధిదారులతో నిండిపోయింది అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకొనుటకు రెవిన్యూ తాసిల్దార్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు కార్యాలయంలో సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ ఉన్న సిబ్బందితో దరఖాస్తులను స్వీకరించామని తెలిపారు . మండలంలోని వివిధ గ్రామాల నుంచి వందలాదిమంది ఒకేసారి తరలిరావడంతో దరఖాస్తుల స్వీకరణ రెవెన్యూ సిబ్బందికి తలనొప్పిగా మారినప్పటికీ మా రెవెన్యూ సిబ్బంది ఓపికతో వచ్చిన దరఖాస్తులన్నీటిని స్వీకరించడం విశేషం ప్రతి దరఖాస్తును స్వీకరించిన అనంతరం మా ఉన్నత అధికారులకు వాటిని పంపించి పరిశీలిస్తామని తెలిపారు
You may also like
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…


