14 వ ట్రైబల్ యూత్ ప్రోగ్రాంలో ద్వితీయ బహుమతి పొందిన జీకే వీధి ఆదివాసి టీం
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం నుండి వారణాసిలోని జరిగే 14వ ట్రైబల్ యూత్ ప్రోగ్రాం లో పాల్గొన్న గూడెం కొత్త వీధి ఆదివాసి టీం అక్కడ జరిగిన కార్యక్రమాల్లో రెండవ బహుమతి పొందింది ఈ ఆదివాసీ టీం ను వారణాసి ప్రాంతానికి గూడెం కొత్త వీధి సీఐ అశోక్ కుమార్ దగ్గరుండి పంపించారు భారతదేశంలోని వారణాసిలో నిర్వహించిన 14వ ట్రైబల్ యూత్ కార్యక్రమంలో పాల్గొన్న గూడెం కొత్త వీధి ఆదివాసి టీం రెండవ బహుమతి పొందడం అదే సమయంలో గూడెం కొత్త వీధి సీఐ అశోక్ కుమార్కు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఇన్వెస్ట్ గేటింగ్ ఆఫీసర్ అవార్డు ప్రకటించడం పట్ల వారణాసి వెళ్లిన ఆదివాసి టీం ఈ అవార్డులు సిఏ అశోక్ కుమార్ కి అంకితం చేస్తున్నామని తెలియజేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



