మనిషి చనిపోయిన తరువాత.. స్వర్గానికి వెళతారో…నరకానికి. వెళతారో.తెలియదు కానీ.. ఆ చనిపోయిన.శవాన్ని. తీసుకెళ్లే వాళ్ళు మాత్రం నరకం చూస్తున్నారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 13: (అఖండ భూమి)
జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన చెందిన కొత్త ఎస్సీ కాలనీ.లో చింతపల్లి వెంకటలక్ష్మి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆ శవాన్ని స్మశాన వాటికకు తీసుకు వెళ్ళడానికి. నానా ఇబ్బందులు పడుతున్న రామవరం కొత్త ఎస్సీ కాలనీ వాసులు.. ఈ రామవరం గ్రామం ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు కొండ ప్రాంతం అంతకన్నా కాదు నేషనల్ హైవే పక్కన ఉన్న ఊరు.. రిపబ్లిక్ పార్టీ ఇండియా.ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు..జుత్తుక నాగేశ్వరరావు.. మాట్లాడుతూ.. 70 సంవత్సరాల నుండి ఇదే మా పరిస్థితి ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు కానీ మా బతుకులు మాత్రం మారటం లేదని నాగేశ్వరరావు అన్నారు ఎప్పటికైనా నాయకులు నిద్ర మేల్కొని మాకు స్మశాన వాటికకు దారి చూపించాలని కోరుకుంటున్నారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


