అనారోగ్యంతో బాధపడుతున్న అల్లూరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోష్య. ప్రేమ్ కుమార్ కి
విశాఖపట్నం కే.జీ.హెచ్.కు అంబులెన్స్ లో పంపిస్తున్న
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాచి పెంట శాంతకుమరి
అల్లూరి జిల్లా, అరకువేలి,13, (అఖండ భూమి )
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మోష్య ప్రేమ్ కుమార్ అరకు వేలి ఏరియ ఆసుపత్రిలో గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా వారిని డాక్టర్ సలహా సూచన మేరకు ఈరోజు విశాఖపట్నం కె.జి.హెచ్ నందు సిఫార్సు చేయడం జరిగింది .ఈ విషయం తెలుసుకొన్న వెంటనే హాస్పిటల్ లో చేరుకొని చైర్ పర్సన్ ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పాచి పెంట శాంతకుమారి దగ్గర ఉండి అంబులెన్స్ లో ఎక్కించి విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించడం జరిగింది కుటుంబ సభ్యులకు ధైర్యము చెప్పి ఏ సమస్య ఉన్న వెంటనే నన్ను సంప్ర దించగలరని బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కో.ఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పి గంగాధర్ పాల్గొన్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..