బ్రిలియంట్ లో: బ్రిలియంట్లు..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతినిధి (అఖండ భూమి) ఆగస్టు 15. ఆర్మూర్ పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్లో స్వతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పెయింటింగ్ కాంపిటీషన్. యూనిటీ అండ్ డైవర్సిటీ కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదవ తరగతి విద్యార్థినులకు స్కూల్ ప్రిన్సిపాల్ రవికాంత్ ప్రశంస పత్రాలను అందజేసి ఐదవ తరగతి నుండి విద్యార్థులు చదువులతో పాటు ఆట.పాటల్లో రాణిస్తున్నారని భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆకాంక్షించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



