భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79 వ జయంతి.
యానాం అఖండ భూమి వెబ్ న్యూస్ :
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్భంగా యానం రాజీవ్ గాంధీ బీచ్ లో గల రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహానికి
పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రాంతీయ పరిపాలన అధికారి మునిస్వామి, ఎస్పి. రఘు నాయగం, సీ.ఐ షణ్ముగం, తదితరులు పాల్గొని పూలమాలు చేసిన వారు అర్పించారు, ఈ సందర్భంగా ఎస్పీ రఘునాయగం మాట్లాడుతూ
రాజీవ్ గాంధీ 20 ఆగస్టు 1944 న జన్మించారు ఇందిరా గాంధీ మరియు ఫిరోజ్ గాంధీల పెద్ద కుమారుడు మరియు జవహర్‌లాల్ నెహ్రూ మనవడు , భారతదేశ
7 వ ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ ఆగస్టు
1984 లో తన తల్లి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురైన తర్వాత ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించా రని అతి
చిన్న వయసులోనే భారత ప్రధాని అయ్యారని
నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారసుడని,ఈ సందర్భంగా తెలిపారు.
You may also like
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …



