ఐదవ రోజుకు చేరిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె.

 

 

ఐదవ రోజుకు చేరిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతినిధి (అఖండ భూమి) ఆగస్టు20: మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్. ఔట్సోర్సింగ్ కార్మికులు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చేస్తున్న ధర్నా ఆదివారంతో 5వ. రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల అధ్యక్షుడు బాపురావు మాట్లాడుతూ పీఎఫ్ డబ్బులు జమ కాని కార్మికులకు డబ్బులు జమ చేయాలని. ఎనిమిది నెలల ఏరియల్ డబ్బులు తక్షణమే ఖాతాల్లో జమ చేయాలని. కార్మికులు డ్యూటీ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురైతే మున్సిపల్ వారే పూర్తి బాధ్యత వహించాలని. వారానికి ఒక రోజు సెలవు దినం ప్రకటించాలని. అకాల మరణం చెందిన కుటుంబానికి 20,000 ఇవ్వాలని. మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!