ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.

 

 

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతినిధి (అఖండ భూమి) ఆగస్టు20: ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్ లో గల రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు. విప్లవాత్మక మార్పులను ఆయన గుర్తు చేశారు. ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చేలా నాయకులు. కార్యకర్తలు పనిచేయాలని ఆయన కోరారు. ఈ జయంతి వేడుకల్లో మారా చంద్రమోహన్. కోల వెంకటేష్. మీర్ మజిద్. అజ్జు జిమ్మీ రవి, మందుల పోశెట్టి. బట్టు శంకర్. హబీబ్. ఉస్మాన్. బాలకిషన్. పాష. పెద్ద పోశెట్టి.

ఆలీం. శ్రీనివాస్. నవిద్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!