కేఎల్ఆర్ అవెన్యూ కాలనీ నూతన కమిటీ ఎన్నిక..

 

 

కేఎల్ఆర్ అవెన్యూ కాలనీ నూతన కమిటీ ఎన్నిక….

 

అఖండ భూమి సూర్యాపేట జిల్లాకోదాడ .పట్టణ పరిధిలోని కేఎల్ఆర్ ఎవెన్యూ గృహ యజమానుల వెల్ఫేర్ అసోసియేషన్ కు ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మల్లబోయిన సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఓరుగంటి శ్రీనివాస్,వైస్ ప్రెసిడెంట్గా గంధం శ్రీనివాసరావు

,జాయింట్ సెక్రటరీ గా పోలిశెట్టి నవీన్

,కోశాధికారి గా కనకదుర్గ ,కల్చరల్ సెక్రటరీ గా పైడిమర్రి సతీష్ కుమార్ ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లుగా కందిబండ వెంకటేశ్వరరావు ,నల్ల నాగేశ్వరరావు ,పైడిమర్రి వెంకట్ నారాయణ,గరిడేపల్లి రామదాసు ,నక్క శ్రీనివాసరావు కనకం అక్షపతి, మహమ్మద్ జుబేద లు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ పోస్టు లకు డైరెక్టర్ పోస్టులకు ఎన్నికైన వారికి ఎన్నికల అధికారులు పాలేటి నాగేశ్వరరావు, బోళ్ళ సైదిరెడ్డిలు నియామక ధ్రువీకరణ సర్టిఫికెట్లు అందజేసారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మల్లెబోయిన సత్యనారాయణ మాట్లాడుతూ కాలనీలో దీర్ఘకాలంగా ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజీ ,నీటి, రోడ్ల సమస్యలన్నింటిని పరిష్కరిస్తూ కాలనీ ప్రజలకి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు.కాలనీ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని కాలనీ వాసులు అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!