బీఆర్ఎస్‌పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ రేఖానాయక్ సంచలనం..
ఆదిలాబాద్ : బీఆర్ఎస్ పై ప్రతి కారం తీర్చుకుంటామంటుని ఎమ్మెల్యే రేఖా నాయక్ దంపతులు అంటున్నారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలపై గురి పెట్టనుబోనన్నారు..
ఖానాపూర్ పై రేఖా నాయక్, ఆసిఫాబాద్ నుంచి ఆమె భర్త శ్యాం నాయక్ దృష్టి పెట్టారు. అవకాశం ఇస్తే రెండు చోట్లా పోటీ చేస్తామని వెల్లడించారు. ఏదో ఒక టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇటీవల రేఖా భర్త శ్యామ్ నాయక్ వీఆర్ఎస్ తీసుకున్నారు. అసలు ఎస్టీయే కాని జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇచ్చారని రేఖా నాయక్ ఆరోపించారు. జాన్సన్ నాయక్ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన ఎస్టీ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఖానాపూర్‌లో తన సత్తా ఏమిటో చూపిస్తానని రేఖా నాయక్ అన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



