మీరు నిండు నేరుళ్లు ఆరోగ్యంగా ఉండాలి.. చిరుకు చంద్రబాబు బర్త్‌డే విషెస్

 

 

Chandrababu: మీరు నిండు నేరుళ్లు ఆరోగ్యంగా ఉండాలి.. చిరుకు చంద్రబాబు బర్త్‌డే విషెస్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలియజేశారు..

నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకున్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు చిరుకు బర్త్‌డే విషెస్ తెలిపారు. “స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి సీనీ అభిమానుల హృదయాలలో చిరంజీవిగా చిరస్థానాన్ని పదిలపరుచుకున్న మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ పరిశ్రమ భవిష్యత్తును, సినీ కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే మీరు.. నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!